మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమానికి సిద్ధమవుతున్న భామలు
మిస్ వరల్డ్ పోటీల కోసం అందాల భామలు హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే
ఈ పోటీల నేపథ్యంలో తాజాగా ముద్దుగుమ్మలు గచ్చిబౌలిలో రిహార్సల్స్ చేసారు
పోటీదారులు వారి ప్రతిభకు తగ్గ కార్యక్రమాలను ఎంపిక చేసుకొని ప్రాక్టీస్ చేశారు
ప్రాక్టీస్ తో పాటు స్టేజ్‌పై తమ నడకలతో, నవ్వులతో అలరించారు
ప్రారంభ వేడుక సందర్భంగా నిర్వాహకులు లైటింగ్, మ్యూజిక్ సెట్ అప్ తదితర అంశాలను పరిశీలించారు
ఈ కార్యక్రమం భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక మేలవింపుగా జరుగనుంది
కాగా మిస్ వరల్డ్–2025 ప్రారంభ కార్యక్రమం మే 10న గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది
Related Web Stories
వేసవిలో చెమట సమస్య వేధిస్తోందా? ఈ చిన్న చిట్కాతో ఫ్రెష్‌గా ఉండండి..!
నోట్లో వెన్నలా కరిగిపోయే మైసూర్ పాక్ స్వీట్ షాపులో కొన్నట్టురావాలంటే ఇలా చేయండి..!
భారత దేశంలో వేసవిలో ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..
మన దేశంలోనే ఉన్న ఈ ప్రకృతి అందాలు గురించి తెలుసా..