పురుషులు జాగ్రత్త ఇవి తింటే..

మారిన జీవన శైలితో మనుషులు తినే ఆహారంలో కూడా అనేక మార్పులు వచ్చాయి.

 అలా తెలియకుండానే తప్పుడు ఆహారం తినడం వలన పురుషులలో స్పెర్మ్ పరిమాణం, నాణ్యత తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సాల్ట్​ అధికంగా ఉండే, స్మోక్డ్​​, డ్రై చేసిన ప్రాసెస్డ్​ మీట్​తో స్పెర్మ్​ కౌంట్​ పడిపోతుంది.

మెర్క్యూరీ కంపోజీషన్​ అధికంగా ఉండే కొన్ని సీఫుడ్స్​ ఒమేగా-3ని తగ్గిస్తాయి. ఇది స్పెర్మ్​ కౌంట్​ని తగ్గిస్తుంది.

చీజ్, హోల్​ మిల్క్,​ వంటి ఫుల్​ ఫ్యాట్​ డైరీ ఉత్పత్తులు సైతం స్పెర్మ్​ హెల్త్​ని దెబ్బతీస్తాయి. వీటిని తినడం తగ్గించాలి.

ఎక్కువ షుగర్​ ఉండే డ్రింక్స్ స్పెర్మ్​ హెల్త్​కే కాదు, శరీరానికి కూడా మంచిది కాదు!

కెఫైన్​, మద్యం​ తీసుకున్నా స్పెర్మ్​ కౌంట్​ పడిపోతుందని గుర్తుపెట్టుకోండి.

పురుషుడు ఎంత చురుగ్గా ఉంటే.. అతని స్పెర్మ్ కౌంట్ అంత ఎక్కువగా ఉంటుంది.

ఈ వార్త కేవలం అవగాహన కోసమే అందించాం. విటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం దయచేసి నిపుణుడిని సంప్రదించండి.