ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుచుకోవాలి..

జీవితంలోని ఏ దశలోనైనా జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి హార్వర్డ్ కొన్ని చిట్కాలను రూపొందించింది 

కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వలన మీ మెదడును పదునుగా ఉంటుంది

నిత్యం కొత్త విషయాలను తెలుసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది

వాసనలతో చిత్రాలను జత చేయడం వల్ల వాసన లేకపోయినా వాటిని బాగా గుర్తుంచుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి

వృద్ధాప్యం గురించి సానుకూలంగా ఆలోచించడం వల్ల జ్ఞాపకశక్తిను కాపాడుకోవచ్చు

ముఖ్యమైన పనుల కోసం రిమైండర్‌లు, క్యాలెండర్‌ల వంటి సాధనాలను ఉపయోగించండి

విషయాలను బిగ్గరగా చెప్పడం లేదా రాయడం వల్ల జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది