సరైన ఆలివ్ ఆయిల్‍ను
ఎలా ఎంచుకోవాలి..
ఆలివ్ నూనె నాణ్యత ఎంత బాగున్నా.. దాన్ని స్టోర్ చేయడానికి ఉపయోగించే బాటిల్స్ విషయంలో జాగ్రత్త లేకపోతే అంతా వ్యర్థం అంటున్నారు ఆహార నిపుణులు.
లేత రంగు సీసాలలో అమ్మే ఆలివ్ ఆయిల్ కొనుగోలు చేయకపోవడం మంచిది.
సూర్య కిరణాలు సోకినప్పుడు ఈ లేత సీసాలలోని ఆలివ్ ఆయిల్ రాన్సిడిటీని కలిగిస్తుంది. ఇది నూనె నాణ్యతను దెబ్బతీస్తుంది.
ఆలివ్ నూనె డబ్బా ఎప్పుడూ డార్క్ కలర్ లేదా పూత పూసిన గాజు సీసాలో ఉన్నదే కొనుగోలు చేయాలి.
ఆలివ్ ఆయిల్ బాటిల్ మీద ఆలివ్స్ హార్వెస్ట్ తేదీ ఉంటుంది. ఇది నూనె నాణ్యతను సూచిస్తుంది.
ఆలివ్ నూనెను హార్వెస్ట్ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం నుండి 18 నెలల వరకు ఉపయోగించడం ఉత్తమం.
Related Web Stories
80 ఏళ్ల తర్వాత తిరిగొస్తున్న వీటిని ఎలా నిర్ములించాలో తెలుసా..
ముఖానికి రోజూ పెరుగు రాస్తే..
రోజూ కాకికి రొట్టె తినిపిస్తే ఏమవుతుందో తెలుసా?
చెప్పుల్లేకుండా నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా?