ఇన్ని అడుగులు వేస్తేనే కిలో బరువు తగ్గుతారు...

బరువు తగ్గేందుకు జిమ్‌లకు వెళ్తుంటారు, వ్యాయామాలు చేస్తుంటారు

సరైన పద్దతిలో నడిస్తే శరీరంలో కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు

బరువు తగ్గాలంటే శరీరంలో నీటి శాతంతో పాటు కొవ్వు  కూడా తగ్గాలి

ఒక కిలో కొవ్వు సుమారు 7700 కేలరీలకు సమానం

నడక ద్వారా శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు

వెయ్యి అడుగులకు 50 నుంచి  70 కేలరీలు కరుగుతాయి

కిలో కొవ్వు తగ్గడానికి సగటున 1,28,000 నుంచి 1,50,000 అడుగులు నడవాల్సి ఉంటుంది

ప్రతీరోజు 10 వేల నుంచి 15 వేల అడుగులు వేస్తే 10 నుంచి 12 రోజుల్లో వ్యాయామాలు లేకుండానే కిలో కొవ్వు కరుగుతుంది

వర్కవుట్స్ చేస్తే ఆకలి ఎక్కువవుతుంది.. నడక వల్ల ఆకలి అదుపులో ఉంటుంది