మొసళ్లు దాదాపు 200 మిలియన్ సంవత్సరాలుగా ఈ భూమ్మీద జీవిస్తున్నాయి. 

జంతు జాతిలో అత్యంత శక్తివంతమైన బైట్ ఫోర్స్ మొసళ్ల సొంతం.

మొసళ్లు జీవించినంత కాలం పళ్లు ఊడిపోయినా కూడా తిరిగి మొలుస్తాయి. 

మొసళ్లు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి రాళ్లను మింగుతాయి. 

మొసళ్లు కమ్యూనికేషన్ కోసం వాయిస్‌ను వాడతాయి. 

మొసళ్లు 70 నుంచి 100 ఏళ్ల వరకు జీవిస్తాయి.

‌వృద్ధాప్యం కారణంగా మొసళ్లు చనిపోవు. ఇతర కారణాల వల్లే చనిపోతాయి.

మొసళ్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని జాతులు 30 అడుగుల వరకు పెరుగుతాయి.