చలికాలంలో నీరు తాగడం తగ్గి శరీరానికి తగినంత తేమ అందకపోయే అవకాశం ఉంది
చలికాలంలో గాల్లో తేమ తక్కువ. దీంతో, చెమట ఎక్కువగా పట్టకుండానే శరీరం తేమను కోల్పోతుంది.
కాబట్టి, ఈ కాలంలో గోరువెచ్చని పానీయాలను తాగితే తగినంత తేమ అందుతుంది.
చలి కాలంలో పండ్లు, సూప్స్ తాగడం ద్వారా హైడ్రేషన్ అవసరాలు తీరతాయి
ఈ కాలంలో నిత్యం వెంట నీళ్ల బాటిల్‌ను పెట్టుకుంటే నీరు తాగాలన్న విషయాన్ని మర్చిపోరు
ఈ కాలంలో కాఫీ, టీలకు కాస్త దూరంగా ఉంటే డీహైడ్రేషన్ ఇబ్బంది తగ్గుతుంది.
మూత్రం రంగు ఎలా ఉందన్నదాన్ని బట్టి డీహైడ్రేషన్ స్థాయి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
Related Web Stories
జుట్టుకు మేలు చేసే సప్లిమెంట్స్ ఇవే
బరువెక్కిన స్కూల్ బ్యాగులు.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే..
జుట్టు పొడవుగా, దట్టంగా కావాలంటే ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే..