అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న ప్రతికూల  ధోరణుల దృష్ట్యా బంగారం  వెండి ధరలు మళ్లీ తగ్గాయి.

ఈ క్రమంలో సోమవారం  (మే 27న) ఢిల్లీలో బంగారం  ధర రూ.10 రూపాయలు తగ్గింది. 

ఢిల్లీలో ఈరోజు ఉదయం  6.10 గంటల నాటికి 24  క్యారెట్ల బంగారం ధర  రూ.72,580గా ఉంది.

22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,540కి చేరుకుంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల  బంగారం ధర రూ.72,430గా ఉండగా,22 క్యారెట్ల బంగారం  ధర రూ. 66,390కి చేరింది.

రానున్న రోజుల్లో బంగారం,  వెండి ధరలు మరింత పెరిగే  అవకాశం ఉందని మార్కెట్  నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరల గురించి మాట్లాడితే  100 రూపాయలు తగ్గింది.

నేడు కిలో వెండి ధర  రూ.91,400. కాగా నిన్న  ఈ ధర కిలో రూ.91,500గా ఉంది.

ఈ బంగారం, వెండి ధరలు  ఎప్పటికప్పుడూ మారుతూ  ఉంటాయి. ఈ సమాచారం  సూచికగా మాత్రమే ఉంటుంది.