ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
చేపల్లో పుష్కలంగా ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి అవసరం
మోనోఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆవకాడోలు చెడు కొలెస్టెరాల్ తగ్గించేందుకు అవసరం
కాల్షియం, ఫాస్ఫరస్, సెలీనియం, హితకర కొవ్వులు ఛీజ్‌లో సమృద్ధిగా ఉంటాయి
డార్క్ చాక్లెట్‌లోని యాంటీఆక్సిడెంట్స్‌తో అకాల వృద్ధాప్యం దరిచేరదు
బాదంపప్పులు వంటి వాటిల్లో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి
యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండే ఆలివ్ ఆయిల్ డైట్‌లో భాగం చేసుకోవాల.
కోడి గుడ్లు కూడా మెదడు, గుండె ఆరోగ్యం మెరుగయ్యేందుకు దోహద పడతాయి.
చియా గింజల్లోని పీచు పదార్థం, ఆరోగ్యకర కొవ్వులు బీపీ నియంత్రణకు ఉపయోగపడతాయి
Related Web Stories
కుండీలలో పెరిగే పండ్ల మొక్కలు ఏవో తెలుసా..?
బోర్డు ఎగ్జామ్స్‌కు టెన్షన్ పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అయితే అదరగొట్టేస్తారు..!
అరటి పండు మంచిదే.. ఇలా మాత్రం తినకండి..!
ఉదయాన్నే కసరత్తులతో కలిగే బెనిఫిట్స్