ప్రపంచంలో ఎక్కువ జనాభా మాట్లాడే భాషలివే..

మాండరిన్ (చైనీస్) భాషను అత్యధికంగా 130 కోట్ల మంది మాట్లాడతారు

స్పానిష్‌లో 46 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల మంది ఇంగ్లీష్‌ను మాట్లాడతారు

నాలుగో స్థానంలో ఉన్న హిందీని 34 కోట్ల మంది మాట్లాడతారు

అరబిక్ భాషలో 31 కోట్లు

బెంగాలీని 25 కోట్లు మంది మాట్లాడతారు

పోర్చుగీస్ భాషను 23 కోట్లు జనాభా

రష్యన్ భాషను 21 కోట్ల మంది మాట్లాడతారు

జపనీస్‌ను 13 కోట్ల మంది మాట్లాడతారు