నోరూరించే ఆపిల్ హల్వా తయారీ..
రుచి మాములుగా ఉండదు..
కావలసిన పదార్థాలు: ఆపిల్స్- నాలుగు, నెయ్యి- నాలుగు స్పూన్లు, జీడిపప్పు పలుకులు- 8,
చక్కెర- పావు కప్పు, కేసరి రంగు, యాలకుల పొడి- పావు స్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్- స్పూను.
ముందుగా ఆపిల్‌ను తురుముకోవాలి. ఓ పాన్‌లో నెయ్యి వేసి, జీడిపలుకులను వేయించి పక్కన పెట్టాలి.
మిగతా నెయ్యిలో ఆపిల్‌ను తురుమును వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
ఆ తరవాత చక్కెర, కేసరి వేసి బాగా కలపాలి.
చక్కెరంతా కరిగి హల్వా అంతా దగ్గరయ్యాక వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, యాలకుల పొడి, జీడిపుప్పు పలుకులు వేసి కలపాలి.
అంతే.. ఎంతో రుచిగా
ఉండే ఆపిల్ హల్వా రెడీ.
Related Web Stories
ప్రపంచంలో 8 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశాలు ఇవే..
బ్లాక్ కాఫీ vs మిల్క్ కాఫీ: రెండింటిలో ఏది మంచిది?
ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుచుకోవాలి..
ప్రపంచంలోనే 6 అత్యంత బలమైన జంతువులు ఇవే..