చికెన్ కొంటున్నారా.. ఈ పొరపాట్లు చేయకండి..
మీ కళ్ల ముందు కట్ చేసిన కోడిని మాత్రమే తీసుకోవాలి
తాజా చికెన్ పింక్ కలర్లో ఉంటుంది
చికెన్ మీద ఎరుపు, గ్రే కలర్లోకి మారితే తీసుకోకపోవడం మంచిది.
చికెన్ మీద మచ్చలు ఉంటే కోడికి అంటు వ్యాధులు ఉన్నాయని అర్థం.
చికెన్ కట్ చేసి చాలా సేపు నిల్వ ఉంచితే ఓ రకమైన వాసన వస్తుంది. దాన్ని తీసుకోవద్దు.
రిఫ్రిజిరేటర్లో ఉంచిన చికెన్ కొనొద్దు
Related Web Stories
డైటింగ్ చేస్తుంటే పొరపాటున కూడా ఈ పండ్లు తినొద్దు.. ఎందుకంటే
మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమానికి సిద్ధమవుతున్న భామలు
వేసవిలో చెమట సమస్య వేధిస్తోందా? ఈ చిన్న చిట్కాతో ఫ్రెష్‌గా ఉండండి..!
నోట్లో వెన్నలా కరిగిపోయే మైసూర్ పాక్ స్వీట్ షాపులో కొన్నట్టురావాలంటే ఇలా చేయండి..!