చర్మానికి విటమిన్ సీతో
ప్రయోజనాలు..
మొటిమలు, చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ విటమిన్ సీతో తగ్గుతాయి.
విటమిన్ సి మొహం మీద ముడతలను తగ్గిస్తోంది.
కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు విటమిన్ సి చక్కగా పనిచేస్తుంది.
విటమిన్ సి చర్మం తేమగా ఉండటానికి సాయపడుతుంది.
కాలిన, గాయాన్ని నయం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
హాని కలిగించే ఫ్రీరాడికల్స్ నంచి చర్మాన్ని కాపాడేందుకు విటమిన్ సి పనిచేస్తుంది.
చర్మం కొల్లాజెన్ ఉత్పత్తిని రక్షించడానికి, పెంచడానికి పోషణను అందించే ప్రోటీన్.
Related Web Stories
కిచెన్ వేస్ట్‌తో ఇలా చేస్తే.. ఇన్ని లాభాలా..
థైరాయిడ్ ముప్పును తగ్గించే పండ్లు ఇవే
ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం వెనుక కారణం మీకు తెలుసా?
దేహాలు రెండు.. ప్రాణం మాత్రం ఒక్కటే.. అదే స్నేహం..