ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోవడం వెనుక
కారణం మీకు తెలుసా?
ఆగస్టు మాసం వచ్చిందంటే చాలు సందడే సందడి. ఫ్రెండ్ షిప్ డే సెలబ్రేషన్స్ బిగిన్ అవుతాయి.
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటాం
తమ స్నేహం ఇలాగే పది కాలాల పాటు ఉండాలని బ్యాండ్స్ కట్టుకుంటారు. ఇలా.. స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
అసలు.. ఫ్రెండ్ షిప్ డే ఎలా వచ్చింది… అనే విషయాలు తెలుసా మీకు. చాలామందికి తెలియదు.
1935 వ సంవత్సరం. యూఎస్ లో అప్పటి ప్రభుత్వం.. ఓ వ్యక్తిని చంపింది. ఆగస్టు మొదటి శనివారం రోజు అతడిని ప్రభుత్వం చంపింది.
ఆ వ్యక్తి మరణ వార్త విన్న అతడి స్నేహితుడు.. అతడి మరణాన్ని తట్టుకోలేకపోతాడు. ఆ మరుసటి రోజు(ఆదివారం) అతడి స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు.
ఈ ఘటనపై యూఎస్ ప్రభుత్వం స్పందించి.. వాళ్ల స్నేహానికి సలాం కొడుతుంది. వీళ్ల స్నేహం చిరకాలం అలాగే ఉండాలని..
వాళ్ల స్నేహానికి గుర్తుగా… ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది.
అలా… అప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించాయి.
Related Web Stories
రెండు దేహం ఒక ప్రాణం సంతోషం అంటే మీ సొంతం
వంట నూనె విషయంలో తనిఖీ చేయవలసిన 3 ముఖ్యమైన విషయాలు..
ధనియాలను కూరల్లో వేయండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ఈ విషయాలు ఎప్పుడూ ఎవరికీ చెప్పొద్దు..