వినికిడి సామర్థ్యం మనిషికి కంటే ఎక్కువగా ఉన్న జంతువులు ఏవంటే..
గ్రేటర్ వ్యాక్స్ మాత్ అనే కీటకం 3 లక్షల హెర్ట్స్ ఫ్రీక్వెన్సీ వరకూ ఉన్న శబ్దాలను వినగలదు
గుడ్ల గూబలు 5 వేల హెర్ట్స్ వరకూ శబ్దాలను వినగలవు
డాల్ఫిన్లకు 20 హెర్ట్స్ నుంచి 1.5 లక్షల హెర్ట్స్ వరకూ ఉన్న శబ్దాలను వినే శక్తి ఉంది
శునకాలు 47 వేల నుంచి 65 వేల హెర్ట్స్ మధ్య శబ్దాలను గుర్తుపట్టగలవు
పిల్లులు 70 వేల ఫ్రీక్వెన్సీ వరకూ ఉన్న శబ్దాలను ఈజీగా వింటాయి
ఏనుగులు తక్కువ ఫ్రీక్వెన్సీ గల ఇన్‌ఫ్రా శబ్దాలను గుర్తుపడతాయి
గబ్బిలాలు 2 లక్షల హెర్ట్స్ ఫ్రీక్వెన్సీ వరకూ ఉన్న శబ్దాలను ఈజీగా వినగలవు
Related Web Stories
వివిధ రకాల చక్కెరలు మరియు వాటి ఉపయోగాలు
ఈ ఒక్క ఆకు తింటే ఎంత షుగర్ ఉన్నా సరే.. సర్రున తగ్గుతుంది!
ఆత్మవిశ్వాసం పెంచుకునే మార్గాలు!
జీవితంలో ప్రశాంతత మిస్ అవుతున్నారా.. ఇలా చేయండి