ఫోటోలు: వై. రామకృష్ణ, విశాఖపట్నం

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి.

ఫోటోలు: వై. రామకృష్ణ, విశాఖపట్నం

ఈ పోటీల్లో యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫోటోలు: వై. రామకృష్ణ, విశాఖపట్నం

ఈ కార్యక్రమం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫోటోలు: ఐ.వి.వరప్రసాద్, ఏలూరు

వివిధ రకాల ముగ్గులు ఆకట్టుకున్నాయి.

ఫోటోలు: బోలెం. సతీష్ కుమార్,  విజయవాడ

విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.