ఈ సమస్యలు ఉన్నాయా.. నెయ్యికి
దూరంగా ఉండాల్సిందే
నెయ్యితో తినందే కొందరికి ఫుడ్ రుచించదు
కొన్ని సమస్యలు ఉన్న వాళ్లు నెయ్యి వేసుకోకపోవడమే ఉత్తమం
నెయ్యి వల్ల కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి
నెయ్యిలో విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
మిల్క్ అలర్జీ ఉన్న వాళ్లు నెయ్యిని మితంగా తీసుకోవాలి
లాక్టోస్ ఇరిటేషన్ ఉంటే కూడా నెయ్యిని తినొద్దు
కాలేయ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి
నెయ్యిలో కొలస్ట్రాల్ అధికం.. గుండె జబ్బు బారిన పడే అవకాశం ఉంది
మధుమేహ వ్యాధిగ్రస్తులు నెయ్యి జోలికి వెళ్లొద్దు
జ్వరం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉన్నవాళ్లు నెయ
్యిని వేసుకోవద్దు
Related Web Stories
మునక్కాయలు తింటే.. ఈ సమస్యలన్నీ పరార్..
ఎసిడిటీ.. ఈ సహజ మందులు వాడండి..
తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?..
ఎర్ర కందిపప్పు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాల లిస్ట్ ఇదీ..!