బెల్లం, లవంగాలు కలిపి  తింటే జరిగేది ఇదే.. 

లవంగాలు ఆహారంలో భాగం చేసుకుంటే పంటినొప్పి సమస్యలు నయం అవుతాయి. చ‌ర్మ స‌మ‌స్యలు కూడా తగ్గుతాయి.

లవంగాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తాయి.

బెల్లం, లవంగాలు రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

బెల్లం, లవంగాలు కలిపి తింటే బరువుని తగ్గిస్తాయి.

వీటిని కలిపి తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు నయమవుతాయి.

ఇవి గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

బెల్లం, లవంగాలు కలిపి తింటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.