పుచ్చకాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

బ్లడ్‌ షుగర్‌తో బాధపడుతున్న వారు తినే ఆహారం విష‌యంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

పుచ్చకాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి

పుచ్చకాయలో గ్లైసెమిక్‌ సూచీ తక్కువగా ఉంటుంది.

గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉంటే రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా గ్రహిస్తుంది.

 తాజా పుచ్చకాయ తినవచ్చు కానీ పుచ్చకాయ రసం మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు

పుచ్చకాయను తగిన పరిమాణంలో తీసుకుంటే అది మధుమేహంలో కూడా ఎటువంటి హాని కలిగించదు.

పుచ్చకాయలో విటమిన్ ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, లైకోపీన్ కూడా ఉన్నాయి.

పుచ్చకాయను అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనానికి కూడా తినవచ్చు.