కళ్లను బాగా రుద్దుతున్నారా..
జాగ్రత్త
కళ్లు మనకు చాలా ముఖ్యమైన అవయం..
కళ్లు ఎంత సున్నితమో అంతే ముఖ్యం కూడా.
కళ్లలో దుమ్ము పడినప్పుడు రుద్దితే అనేక సమస్యలు వస్తాయి.
కంటిలో దుమ్ము పడితే నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
కళ్లలో దుమ్ము పడినప్పుడు రెప్పలను వేస్తూ ఉండాలి. దీంతో దుమ్ము కణాలు బయటకు వస్తాయి.
గ్లాస్ నీటిలో చెక్కర వేసి కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.. దీంతో కళ్లు సురక్షితంగా ఉంటాయి.
గేదె నెయ్యిని కంటిలో రెండు చుక్కలు వేస్తే.. లోపలి చెత్త బయటకు వచ్చేస్తుంది.
ఆముదం నూనె కూడా కళ్లలో దుమ్ము, చెత్తను తొలగించడంలో సహాయపడుతుంది.
మంచి ఆహారంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా.. విశ్రాంతి ఇవ్వాలి.
Related Web Stories
కళ్ల మీద కంప్యూటర్ ఒత్తిడా?
గోధుమలతో ఇన్ని లాభాలా..
మట్టితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
బ్లాక్ వాటర్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..