మాంసాహారాన్ని మించిన  శక్తిని ఇవి అందిస్తాయి.

మినప్పప్పు, పెసలు, రాజ్మా, బొబ్బర్లు వంటి పప్పు ధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

రోజూ గుప్పెడు కాల్చిన శనగలు తిన్నా, ఉడికించి తిన్నా, కూరల్లో వాడినా  అద్బుత ఫలితాలు ఇస్తా

వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

టోపునే జున్ను దీంట్లో   ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న కారణంగా ఇది మాంసాహారాన్ని బీట్ చేస్తుంది.

పుట్టగొడుగులు తేలికగా ప్రోటీన్లతో నిండి ఉంటాయి.

ఫైబర్ కూడా అధికం. శరీరానికి అమితమైన శక్తినిస్తాయి.

పనసకాయతో వండిన వంటలు మాంసాహారాన్ని మించి  శక్తినిస్తాయి.