సంక్రాంతి పండుగ వచ్చేసంది. రెగి పండు

రేగి పండ్లు అనేవి మార్కెట్‌లోకి వస్తాయి. వీటిని కూడా దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు.  

సీజన్‌ వారీగా లభ్యమయ్యే ఈ రేగి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు అందుతాయి.

రేగు పండ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే రక్త హీనత సమస్య ఉన్నవారు, ఐరన్ లోపం ఉన్న వారు రేగు పండ్లను తింటే ఆ సమస్యలు దూరం అవుతాయి.

రేగు పండ్లు తింటే ఎముకలు, దంతాలు కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. చిన్న పిల్లకు, వయసు మీద పడ్డవారు తిన్నా ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు.

రేగు పండ్లు తింటే చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇవి తింటే చర్మంపై దద్దర్లు, దురదలు రావు.

చర్మం పొడి బారడం, నిర్జీవంగా ఉన్న చర్మం కాంతి వంతంగా మారుతుంది.

జీర్ణ సమస్యలతో బాధ పడేవారు రేగు పండ్లు తీసుకుంటే మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా రేగు పండ్లు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.