మనకు ఎక్కువ కనిపించే  మొక్కల్లో జిల్లేడు మొక్క ఒకటి.

రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు ఎక్కువ ఉంటాయి

దీంతో చాలా మంది వీటిని పిచ్చి మొక్కలు అని భావిస్తారు.

మనం పిచ్చి మొక్క అనుకునే ఈ జిల్లేడుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.

మందంగా ఆకులు, లావెండర్ కలర్, లెల్ల పూలతో కనిపించే ఈ మొక్క కాయలు మామిడి పిందెల్లా కినిపిస్తుంటాయి.

వీటి నుంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది. ఈ మొక్క నుంచి పాలు వస్తాయి. ఈ మొక్క నుంచి పాలు తాగం మంచిది కాదు అంటుంటారు పెద్దవారు.

ఈ పాలను వైద్యుడి సలహాతో తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు

జుట్టు సమస్యతో బాధపడే వారు ఈ మొక్కల పాలను జుట్టు రాలే చోట రాయడం వలన జుట్టు పెరుగుతుంది

ఈ పాలను కాలిన గాయాలపై రాయడం వలన మొటిమలు తగ్గడమే కాకుండా, గాయలు కూడా నయం అవుతాయంట, మరకలు లేకుండా చేస్తాయి.