చలికాలం వచ్చిందంటే చాలు వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
జలుబు, దగ్గుతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చలికాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఈ ఐదు డ్రింక్స్ తప్పని సరిగా తీసుకోవ
ాలి.
యాలుకలు, అల్లం, చెక్క, లవంగాలతో తయారు చేసిన మసాలా టీ ఆరోగ్యానికి ఎంతో
మేలు చేస్తుంది.
ప్రతీ రోజూ పసుపు కలిపిన పాలు తాగితే వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది
.
బాదం పాలలో ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. వ
్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
కుంకుమ పువ్వు పాలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరం ఆర
ోగ్యవంతంగా తయారు అవుతుంది.
తులసి టీలో కొంచెం అల్లం, బ్లాక్ పెప్పర్, లవంగాలు వేసుకుని తాగితే వ్యాధ
ి నిరోధక శక్తి పెరుగుతుంది.
Related Web Stories
జామ పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో వారికి మాత్రం విషంతో సమానం
పరగడుపునే ఈ గింజలు తినండి.. ఇక ఆ ప్రాబ్లమ్ రానట్టే
ఆర్టిఫిషియల్ స్వీట్నర్తో కలిగే నష్టాలు
ఈ గింజలతో షుగర్ కంట్రోల్..!