బెల్లం టీ గురించి
మీకు తెలియని నిజాలివీ..
పంచదారకు బదులు బెల్లం వేసి టీ తయారుచేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది.
బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ప్రీ రాడికల్స్ తో పోరాడి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల ఐరన్ లోపం, అనీమియా సమస్యలను నివారించవచ్చు.
బెల్లం జీర్ణక్రియకు చాలా మంచిది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పంచదారకు బదులు బెల్లం వాడితే టీ రుచి మాత్రమే కాదు. ఇది సహజమైన తీపితో రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా విడుదల చేస్తుంది.
బెల్లం టీ లో వేడెక్కించే గుణాలు ఉంటాయి. ఇవి గొంతు సంబంధ సమస్యలను, శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి.
శరీరాన్ని, కాలేయాన్ని శుద్ది చేయడంలో కూడా బెల్లం టీ సహాయపడుతుంది.
Related Web Stories
ఈ సమస్యలు ఉన్నాయా.. నెయ్యికి దూరంగా ఉండాల్సిందే
మునక్కాయలు తింటే.. ఈ సమస్యలన్నీ పరార్..
ఎసిడిటీ.. ఈ సహజ మందులు వాడండి..
తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?..