ఖాళీ కడుపుతో ఈ నీటిని  తాగితే అద్భుత ప్రయోజనాలు..

ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.

 ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. 

 వెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల మీ శరీరం చక్కగా రీ-హైడ్రేట్ అవుతుంది. 

గోరు వెచ్చని నీరు. శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 

ఉదయాన్నే వేడి నీరు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు మాయమవుతాయి.

ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే జలుబు తగ్గుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.