చలికాలంలో బెల్లం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
బెల్లం, లవంగాలను కలిపి తినడం వల్ల శరీరానికి విటమిన్ బి, ఎ, సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు లభిస్తాయి.
బెల్లం, లవంగాలను కలిపి తీసుకుంటే గొంతు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి
లవంగం, బెల్లం కలిపి తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతంది.
ఆస్తమా, లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
విటిని కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం అవుతుంది.
బెల్లం, లవంగాలు తీసుకోవడం వల్ల శ్వాసకోశ నాళాలు శుభ్రపడతాయి
Related Web Stories
నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగుతున్నారా..
అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా? ప్రమాదమేనట..
ఈ ఆహారపదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే 'పాయిజన్'గా మారతాయి..
గులాబీ పూల రేకులు తింటే కలిగే ప్రయోజనాలు..