లవంగం టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

లవంగం టీ నోటి  దుర్వాసనను పోగొడుతుంది.

లవంగంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

లవంగాలు రక్తంలోకి గ్లూకోజ్ విడుదల కావడాన్ని క్రమబద్ధీకరిస్తాయి.

లవంగం టీలోని యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని ఒత్తిడిని నివారిస్తాయి.

లవంగాలలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్-సి ఇమ్యూనిటీని పెంచుతుంది.