ఉదయం పరగడుపున అస్సలు
తినకూడని డ్రై ఫ్రూట్స్ ఇవే!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
కానీ కొన్నింటిని పొద్దున్న పరగడుపున తినకూడదని అనుభవజ్ఞులు చెబుతున్నారు
చెక్కర, పీచు పదార్థం అధికంగా ఉండే ఎండుద్రాక్ష ఉదయాన్నే పరగడుపున తింటే కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి
అత్తిపళ్లను కూడా పరగడుపున తినకూడదు
విరోచనకారిగా పేరున్న అల్‌బుఖారా పళ్ల వల్ల మోషన్స్ అవుతాయి
ఖర్జూరం తొందరగా అరగదు కాబట్టి పరగడుపున తినకుండా ఉండటమే బెటర్
కొవ్వులు అధికంగా ఉండే బాదం పప్పులు కూడా ఉదయం పూట తినకూడదు
ఈ బరువైన ఆహారాలను ఇతర ఫుడ్స్‌తో కలిపి తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు
అయితే, వీటిని నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఎంతో ఆరోగ్యమంట
Related Web Stories
టమాటా జ్యూస్ గురించి మీకు తెలియని రహస్యాలు ఇవే!
కర్బూజ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
తేనె ఔషధమే.. కానీ, వీటితో కలిపి అస్సలు తినకండి.. చాలా డేంజర్..
దానిమ్మ బరువు తగ్గడంలో సహకరిస్తుంది తెలుసా..