రోజూ గుప్పెడు నల్ల ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నల్ల ఎండు ద్రాక్షలోని ఇనుము.. శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. తద్వారా రక్తహీనత సమస్య దూరమవుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నల్ల ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

బరువును అదుపులో ఉంచుతాయి. 

నల్ల ఎండు ద్రాక్షలోని కాల్షియం, బోరాన్ తదితరాలను ఎముకలను దృడంగా మారుస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.