ఈ ఆసనాలతో అధిక బరువుకు చెక్ పెట్టేయండి

బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు

ఉదయం 15 నిమిషాలు కేటాయించి ఈజీగా బరువును తగ్గించుకోండి

ఉదయం 5 ఆసనాలతో ఫ్యాట్‌ను కరిగించేయొచ్చు

వార్మప్ (ఒక నిమిషం పాటు ఒకే చోట నిలబడి నెమ్మదిగా పరిగెత్తండి)

మాలాసనం (పొత్తికడుపై ఉన్న కొవ్వును కరిగిస్తుంది)

సైడ్ ట్విస్ట్స్ (నడుము చుట్టూ కొవ్వును కరిగిస్తుంది)

గాడెస్ పోజ్ కదలికలు (క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి)

జంపింగ్ జాక్స్ (తక్కువ సమయంలో ఎక్కవ క్యాలరీలను కరిగిస్తుంది)