ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల  అవగాహన పెరగింది.

తాటి బెల్లం లోని ఖనిజాలు , లవణాలు చక్కెరతో పోలిస్తే 60 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

టీ, కాఫీ, పండ్ల రసాలకు ఈ బెల్లాన్ని వినియోగించవచ్చు అంటున్నారు.

తాటి బెల్లం రక్తంలో హిమోగ్లోబిన్, ఐరన్ మరియు మెగ్నీషియం స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

ఎముకల బలహీనత నుండి కాల్షియం, పొటాషియం మరియు భాస్వరం మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి.

తాటి బెల్లం తినడం వల్ల నెలసరి సమయంలో అధిక బరువు తగ్గవచ్చు

మైగ్రేన్ నొప్పి ఉన్నప్పుడు నోట్లో ఒక చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం లభిస్తుంది.

గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటి బెల్లం పొడి పావుచెంచా మిరియాల పొడి కలిపి తీసుకుంటే పొడిదగ్గు, జలుబు వంటివాటికి ఉపశమనం కలుగుతుంది