బిజీ షెడ్యూల్, పని భారం కారణంగా నిత్యం ప్రజలు కళ్ల సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కళ్లని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తినడం మంచిది. వాటి గురించి తెలుసుకుందాం.
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.
చిలగడ దుంప తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కంటిని ఆరోగ్యంగా మార్చడంలో క్యారెట్ బాగా పని చేస్తుంది.
ప్రతి రోజూ గుడ్లు తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పండ్లలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది.
కళ్లు పొడిబారే సమస్యను బ్రకోలి దూరం చేస్తోంది.
క్రమం తప్పకుండా బీన్స్ తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి