మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండలంటే  మనకు ప్రోటీన్ అవసరం.

ప్రోటీన్ లోపం శరీరంలో బలహీనతకు కారణమవుతుంది

శరీరంలోని ప్రోటీన్ లోపం ఉన్న వాలు జున్ను తింటారు

జున్నులో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి.

ఈ రోజు మనం జున్ను, గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ సోయాబీన్

సోయాబీన్ ఫుడ్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరం ఫిట్ గా ఉంచుతుంది.

ప్రోటిన్  తో పాటు సోయాబీన్ కాల్షియం లభిస్తుంది ఎముకలు బలోపెతం చేయడంలో సహాయపడుతుంది