ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే జీవక్రియ రేటను పెంచుతుంది.
ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరం ఉష్ణోగ్రతను
క్రమబద్ధీకరిస్తుంది.
ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి.
శరీరాన్ని డీ టాక్సిఫై చేస్తుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
వెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల మీ శరీరం చక్కగా రీ-హైడ్రేట్ అవుతుంది. మలినాలను బయటకు పంపిస్తుంది.
గోరు వెచ్చని నీరు శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
ఉదయాన్నే వేడి నీరు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు మాయమవుతాయి.
Related Web Stories
మాంసాహారాన్ని తలదన్నే శాకాహార ఆహారాలు ఇవే..!
ఖర్జూరం తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
పడుకునే ముందు వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా..
విటమిన్ D లోపం ఉందా.. ఉదయాన్నే ఈ పని చేస్తే చాలు..