చింతపండు ఆరోగ్యానికి మంచిదే

రక్తం పలచబరిచే మందులు వాడేవారు..చింతపండును ఎక్కువగా తినకూడదు

రక్తాన్ని పలచబార్చి రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది

అలర్జీ ఉన్నవారు చింతపండు తింటే అలర్జీ వస్తుంది.

ఒంటిపై దద్దుర్లు, వాంతులు,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, అది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యకు సంకేతం కావచ్చు.

చింత పండును మితంగా తింటే మంచిదే కానీ అతిగా తింటే వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు రావచ్చు.