మఖానా సూపర్ ఫుడ్ కావచ్చు కానీ.. వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!
ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు చేకూర్చే మఖానా ఈ వ్యక్తుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది.
తామర గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, భాస్వరం, ఇనుము, మెగ్న
ీషియం, పొటాషియం, మాంగనీస్, థియామిన్, యాంటీ-ఆక్సిడెంట్లకు గొప్ప మూలం.
కానీ, గ్యాస్, అసిడిటీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప
ొరపాటున కూడా మఖానా తినకూడదు. వీటిలోని ఫైబర్ సమస్యను పెంచుతుంది.
మఖానాలోని కాల్షియం, ఆక్సలేట్లు కిడ్నీలో రాళ్ల పరిమాణాన్ని మరింత పెంచుతాయి.
అలెర్జీ ఉన్నవారు మఖానా తింటే శరీరం మొత్తం దురద, వాపుకు రావచ్చు.
రక్తాన్ని పలుచబరిచే మందులు వాడే వారికి మఖానా ప్రమాదకరం. ఇందులో విటమిన్ K మందులతో చర్య జరిపి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది.
రక్తపోటు తక్కువగా ఉండే వ్యక్తులకు మఖానా విషం కంటే తక్కువ కాదు. కానీ, హై బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
Related Web Stories
రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే.. కాలేయ సమస్యలున్నట్టే..
మీ ఆహారంలో టమాటాలు చేర్చుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గించే నేచురల్ డ్రింక్స్ ఇవి..
మగవాళ్ళు ఈ ఆకుకూరలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.