చర్మం తాజాగా ఉండాలంటే..
మంచి నీటితో ఇలా..
ఖర్జూరాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అవి ఎండువైనా సరే. వీటిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
వీటిలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శారీరక అలసటను తొలగించి అవసరమైన శక్తిని అందిస్తుంది.
ఎండిన ఖర్జూరాలను నానబెట్టి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పేరకొంటున్నారు.
నానబెట్టిన ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ తదితర ఖనిజాలు ఉంటాయి.
ప్రతి రోజు ఉదయం నానబెట్టిన ఖర్జూరం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులను నివారించు కోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
నానబెట్టిన ఖర్జూరం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. నానబెట్టిన ఖర్జూరం తీసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకున్నట్టయితే కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులను నివారించుకోవచ్చునని నిపుణుల చెబుతున్నారు.
నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
Related Web Stories
రోజూ వేరుశనగలు తింటే.. ఈ అద్భుతమైన లాభాలు మీ సొంతం
ఈ లక్షణాలను ముందే పసిగట్టండి.. ప్రీ డయాబెటిస్ కావచ్చు..!
బెల్లం నీటిని ఏడు రోజులు తాగండి.. శరీరంలో జరిగే మార్పులు ఇవే
ఈ గింజలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసా