బ్లూ బెర్రీ VS ఉసిరి..
చర్మ ఆరోగ్యానికి ఏ పండు
అద్భుతంగా పనిచేస్తుంది..
బ్లూబెర్రీస్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి.
బ్లూబెర్రీస్ లో విటమిన్-సి, విటమిన్-కె మెండుగా ఉంటుంది. విటమిన్-సి కొల్లాజెన్ సంశ్లేషణకు కీలకం.
డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బ్లూబెర్రీస్ జీర్ణ ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి.
బ్లూబెర్రీస్ ను క్రమం తప్పకుండా తింటే చర్మం మీద ముడతలు, మచ్చలు, గీతలు తగ్గుతాయి.
నీటి శాతం అధికంగా ఉండటం వల్ల బ్లూబెర్రీస్ తింటే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
ఉసిరిలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, చర్మం, చర్మం చికాకులు తగ్గించడంలో సహాయపడతాయి.
ఉసిరిలో కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.
తాజా ఉసిరి రసానికి రోజ్ వాటర్ జోడించి టోనర్ గా వాడవచ్చు.
Related Web Stories
లస్సీని అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..
జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..? ..
పెట్రోలియం జెల్ మీ చర్మానికి ఉపయోగించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల కలిగే లాభాలివే..