జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..? ..

జీలకర్ర నీళ్లు, నిమ్మరసం, ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సమస్యల్ని తొలగిస్తాయి.

జీలకర్ర, నిమ్మరసం శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి.

 ఈ డ్రింక్‌ను తాగితే చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

జీలకర్ర నీళ్లలో నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే బరువు అదుపులో ఉంటుంది.

జీలకర్ర నీళ్లు, నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకుంటే షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్ అవుతాయి.

ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది దీంతో ఇన్ఫెక్షన్స్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.