లస్సీని అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..

వేసవి కాలంలో లస్సీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. లస్సీ జీర్ణక్రియకు సహాయపడుతుంది

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రోజుకు 1-2 గ్లాసుల లస్సీ తాగడం ఉత్తమం. లస్సీని పెరుగు నుండి తయారు చేస్తారు.

లస్సీని అధికంగా తీసుకోవడం కూడా శరీరానికి హానికరం. లస్సీ ఎక్కువగా తాగడం వల్ల కొన్నిసార్లు జీర్ణ సమస్యలు వస్తాయి.

లస్సీ ఎక్కువగా తాగడం వల్ల కొంతమందిలో గ్యాస్, అజీర్ణం లేదా కడుపు సమస్యలు వస్తాయి.

పరిమిత పరిమాణంలో లస్సీని తిసుకోకపోతే బరువు పెరిగే అవకాశం ఉంది.

అధిక మొత్తంలో లస్సీ తాగడం మానుకోండి. రోజుకు 1-2 గ్లాసుల లస్సీ తాగడం మంచిది.