సాధారణ వాకింగ్ కంటే రివర్స్ వాక్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

రివర్స్ వాకింగ్ ద్వారా బరువు తగ్గవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. 

రివర్స్ వాక్ వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

వెనక్కు నడవడం వల్ల నడుము రెండు వైపులా పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది. 

రోజూ 15 నిముషాల పాటు రివర్స్ వాక్ చేస్తే నడుము వెడల్పు కూడా తగ్గి బాడీ వెనుక వైపు టోన్ అవుతుంది. 

స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ వచ్చే స్థూలకాయ సమస్య కూడా తగ్గుతుంది. 

రివర్స్ వాక్ వల్ల తుంటి, డొడలు, కాళ్లలో స్థూలకాయం తగ్గుతుంది. 

రివర్స్ వాక్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.