చింత గింజలు  తింటే..! 

చింత గింజలు కీళ్లనొప్పులను  నయం చేయడంలో  ఉపయోగపడతాయి.

ఇవి  తింటే జీర్ణ వ్యవస్థ  మెరుగుపడుతుంది.

చింత గింజల్లోని ఫైబర్‌  కంటెంట్‌ బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది.

మెరుగైన రక్త ప్రసరణకు   చింత గింజలు  ఎంతో  మేలు  చేస్తాయి.

చింత గింజల్లో విటమిన్‌ సీ ,  విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటుంది.

రోగ నిరోధక శక్తి పెంచడానికి తోడ్పడతాయి.

ఇవి కంటి ఆరోగ్యాన్ని   కూడ కాపాడతాయి.