మీ జుట్టు తెల్లబడుతోందా? కారణలు ఇవే!

విటమిన్-బీ12 లోపంతో  జుట్టు తెల్లబడుతుంది

సిగరెట్ తాగడం కూడా  ఒక కారణం కావొచ్చు

 థైరాయిడ్ సమస్య ఉంటే జుట్టు తెల్లరంగులోకి మారుతుంది

తలకు నూనె రాసుకోకపోవడం  వల్ల కూడా తెల్లబడుతుంది

అధిక ఒత్తిడి, ఆందోళన  కారణంతో జుట్టు నెరిసిపోతుంది

 నిద్ర సరిగ్గా లేకపోయినా  జుట్టు తెల్లగా మారుతుంది

కాలుష్యం కారణంగా  కూడా జుట్టు నెరిసిపోతుంది