మైగ్రేన్ తగ్గించే దివ్యౌషధం.. సింపుల్ చిట్కా.. చిన్న ముక్క ఇదిగో..
తాటి బెల్లం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.
క్యాన్సర్ కణాలతో పోరాడి ఆ వ్యాధి రాకుండా చేస్తోంది.
శ్వాస కోసం, చిన్న, పెద్ద పేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తుల్లో ఉండే విష పదార్థాలను బయటకు పంపి.. పేగు క్యాన్సర్ రాకుండా చేస్తోంది.
దీనిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, అజీర్ణి సమస్యలు దరి చేరవు.
పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు.. ఉదయాన్నే చిన్న బెల్లం ముక్క తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఉదయాన్నే టేబుల్ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
కొవ్వుని కరిగించి.. అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
బీపీని కంట్రోల్ చేస్తోంది.
లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరంలో దెబ్బతిన్న కణజాలాలను పునరుద్ధరిస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. వేడిని తొలగిస్తుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 25 నుంచి 30 గ్రాములు మాత్రమే తీసుకోవాలి.
Related Web Stories
ఈ ఆకును తింటే చాలు కిడ్నీలో రాళ్లు మాయం..!
ఖాళీ కడుపుతో మజ్జిగ.. శరీరానికి అమృతం..!
ఈ సమస్యలు ఉన్నవారు జీడిపప్పు తినవచ్చా
విటమిన్-బీ12 లోపం.. వీరు జాగ్రత్తగా ఉండాలి..