ఈ ఆకు రసంతో షుగర్ కంట్రోల్.. సూపర్ చిట్కా..

ఈ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లను నివారిస్తోంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దాంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 

శరీరంలో మంటలు, వాపును తగ్గిస్తుంది.

విటమిన్ ఏ, సీ, బీ6, ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి.

బాలింతల్లో పాల పెరిగేందుకు దోహదపడుతుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది. శక్తిని పెంచుతుంది. 

చర్మం, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఈ ఆకును పచ్చిగా తినడం లేదా నీటిలో ఉడికించి.. ఆ రసాన్ని తాగడం మంచిది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగడం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. 

వారానికి ఒకటి, రెండుసార్లు వీటిని తీసుకోవచ్చు. మునగాకును పొడిగా కూడా తీసుకోవచ్చు. మంచి ఫలితం ఉంటుంది.