వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు

వర్షాకాలంలో ఆకుకూరలు తింటే కడుపు నొప్పి, విరేచనాలు అవుతాయి చెబుతుంటారు

కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు భూమికి దగ్గరగా పెరుగుతాయి

ఆకుకూరల్లో మట్టి, కీటకాలు లేదా వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంటుంది.

రోజువారీ ఆహారంలో 50 గ్రాముల చొప్పున ఏదో ఒక ఆకుకూరలు చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ఆకుకూరలు బాగా ఉడికించి తినడం మంచిది, ఇలా చేయడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతున్నారు.

తాజాగా కనిపించే ఆకు కూరలు మాత్రమే కొనుగోలు చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు