పుదీనా ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తాయి

చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి

ఒత్తిడిని తగ్గిస్తాయి

శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి

నోటి దుర్వాసనకు సహాయపడుతాయి