లివర్ క్యాన్సర్ లక్షణాలు ఇవే
కాలేయం సరిగ్గా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం
రక్తాన్ని శుద్ధి చేయడం, జీర్ణక్రియకు సహాయపడుతుంది లివర్
కాలేయానికి కూడా క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది
కాలేయం క్యాన్సర్ లక్షణాల గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి
అకస్మాత్తుగా బరువు తగ్గుతారు
కుడివైపున ఎగువన పొత్తికడుపులో నొప్పి వస్తుంది
చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి
అలసటగా ఉండటం, శరీరం బలహీనంగా మారుతుంది
పొట్ట లేదా కాళ్లలో వాపు, వికారం లేదా వాంతులు అవుతాయి
ఈ లక్షణాలను కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి
Related Web Stories
పుదీనా ఆకులు.. ఆరోగ్యానికి ఎంతో మేలు..
రోజూ ఒక కప్పు దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే లాభాలివే..
స్నానం చేసినా.. శరీరం చెమట వాసన వస్తోందా? అందుకు కారణాలివే..
ఈ 5 పండ్లు తింటే జన్మలో హార్ట్ ఎటాక్ రాదు..