వయసు పెరిగే కొద్దీ.బరువు
పెరగడం సాధారణం
ఊబకాయం అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే వ్యాధి.
కౌమారదశ గురించి చెప్పాలంటే 12 నుంచి 18 ఏళ్ల మధ్య శారీరక అభివృద్ధి వేగంగా జరుగుతుంది.
ఈ వయసులో బాలురు, బాలికల బరువు వేగంగా పెరుగుతుంది. ఇక, 18 ఏళ్ల నుంచి ఎత్తు, బరువులో స్థిరమైన మార్పు ఉంటుంది
18-25 వయస్సు, 150-155 ఎత్తు, 47-60 బరువు, 18-25 వయస్సు ,160-165ఎత్తు , 53-66 బరువు, 18-25 వయస్సు, 170-175ఎత్తు, 58-72 బరువు.
26-35 వయస్సు,150-155 ఎత్తు, 50-63 బరువు, 26-35వయస్సు ,160-165 ఎత్తు, 55-70 బరువు, 26-35 వయస్స, 170-175 ఎత్తు, 60-75 బరువు.
36-45 వయస్సు, 150-155 ఎత్తు, 52-65 బరువు, 36-45 వయస్సు, 160-165 ఎత్తు, 57-73బరువు, 36-45వయస్సు, 170-175 ఎత్తు, 62-78 బరువు.
46-55 వయస్సు,150-155 ఎత్తు, 55-68 బరువు, 46-55వయస్సు,160-165 ఎత్తు,60-75బరువు, 46-55 వయస్సు,170-175 ఎత్తు, 65-80 బరువు,
56-65 వయస్సు,150-155 ఎత్తు, 58-72 బరువు, 56-65 వయస్సు, 160-165 ఎత్తు, 63-78 బరువు, 56-65 వయస్సు, 170-175 ఎత్తు, 68-83 బరువు
Related Web Stories
హెల్తీ లివర్‌కు ఏ టీ బెస్ట్..
మిల్ మేకర్ తినటం వల్ల మగవారి లో ఏం జరుగుతుందో తెలుసా ..
ఈ నీళ్లు తాగితే కిడ్నీలు మస్తు మంచిగా పనిచేస్తయి..
పచ్చి బొప్పాయి పురుషులు తింటే ఏమవుతుందో తెలుసా..